నేను....! ఎప్పుడు... అనుకుంటాను.. నాకు..! నేనుగా స్వత్రంగా ఉండాలని ....! నా సొంతంగా అనుకున్నది చెయ్యాలని ....ఎల్లప్పుడు కలవరపడతాను.. నా..! కలని ..నజం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తాను... నన్ను నేనుగా ఇష్టపడతాను ...తోటి వారి కష్టసుఖాల్ని ప్రేమతో స్వికరిస్తాను... ఎల్లప్పుడు నిజమైన జీవితాన్ని స్వికరించడానికి ..ఆరపడతాను ...!!!! .....నన్ను!!! ఆశ్విర్దించ ప్రార్ధనా...!! .....నన్ను!!! ఆశ్విర్దించ ప్రార్ధనా...!!









